SanthaPrasad

SanthaPrasad

are creating Traditional Hindu Spiritual

0

patrons
అందరికి నమస్కారం,
మన సనాతనధర్మాన్ని కాపాడటానికి జగత్ గురువులు ఆది శంకరులు ఎన్నో స్తుతులను, సౌందర్య లహరి, శివానంద లహరి అనే స్తోత్రాలు రచించారు. వాటిని మేము అందరు నేర్చుకునే వింధంగా రూపొందిస్తాము. మన భారత దేశాల్లో ఎన్నో నొమ్ములు, వ్రతాలు ఉన్నవి. వాటి గురించి ఇకపై చక్కటి చిత్రాలతో వివరణతో అందించబోతున్నాము. ఇంకా మన తెలుగు నాట ఎందరో కవులు శతక పద్యాలనూ అందించారు, అలాంటి శతక పద్యాలనూ కథలు రూపంలో కూడా ముందు ముందు చేస్తాము.మా ఛానల్ ద్వారా ఇంకా బాలబాలికలకు, గృహిణిలకు, విద్యార్థులకు, యువకులకు, వృద్దులకు ఉపయోగపడే విధానంగా కార్యక్రమాలు రూపొందిస్తాము.
Tiers
Hindu Spiritual
$5 or more per month

Learn Hindu Spiritual Lessons.

Goals
0% complete
per day a $1 
1 of 1

Recent posts by SanthaPrasad

Tiers
Hindu Spiritual
$5 or more per month

Learn Hindu Spiritual Lessons.